ఆలుగడ్డలు ( బంగాళ దుంపలు) ఎక్కువగా తినడం చాలా డేంజర్ అని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. దీంతో సైడ్ ఎఫెక్ట్ కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయంటున్నారు. వీటిలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు అధిక శాతం ఉంటాయి. ఫైబర్, మెగ్నిషియం, పొటాషియం, విటమిన్ బి6 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కానీ.. వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. Read Also: Premi Viswanath: భర్తకు దూరమైపోతున్నా.. వంటలక్క షాకింగ్ కామెంట్స్ ఆలూ…