Pushpa 2 : “పుష్ప 2” సెకండ్ సింగిల్ అదిరిపోనుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప2”.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు .”పుష్ప పుష్ప” అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.రికార్డు వ్యూస్ తో అదరగొడుతుంది.
Read Also :Bachhala Malli : అల్లరి నరేష్ “బచ్చల మల్లి” ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇదిలా ఉంటే ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ ప్రోమో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది..’సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి “అంటూ సాగె ఈ సాంగ్ ను స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ ఆలపించారు.ఈ పాటను ఆమె తమిళ్ ,హిందీ ,తెలుగు ,కన్నడ ,మలయాళం ,బెంగాలీ భాషల్లో పాడింది.ఈ పాటను రేపు ఉదయం 11 .07 గంటలకు మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.తాజాగా ఈ సాంగ్ కు సంబంధించి మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఇండియాలోనే మోస్ట్ ఫేవరెట్ జోడి పుష్ప రాజ్ ,శ్రీవల్లీ మిమ్మల్ని అలరించడానికి వచ్చేస్తున్నారు అని చిత్ర యూనిట్ ఆ పోస్టర్ లో తెలిపింది.ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.పుష్ప 2 నుంచి వస్తున్న ఈ కపుల్ సాంగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది అని మేకర్స్ ధీమాగా వున్నారు.మరి రేపు రిలీజ్ అయ్యే ఈ కపుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి .
- Tags
- poster
- pushpa 2
- second single
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!