స్టాక్ మార్కెట్‌లో నష్టాల కారణంగా, చాలా మంది ఇప్పుడు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ రిస్కుతో అధిక లాభాలను ఆర్జించాలని భావిస్తున్నారు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడినిచ్చే పథకాల కోసం చూస్తున్నారు. దేశ ప్రజల కోసం పోస్టాఫీసు చిన్న పొదుపు పథకాలను ప్రారంభించింది. ఇవి సురక్షితమైన పెట్టుబడితో పాటు పెట్టుబడిదారులకు హామీతో కూడిన రాబడిని ఇచ్చే పథకాలు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే పోస్టాఫీస్ లో అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది.…