భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్ ఆఫీస్) తన సేవలను ఆధునీకరించడానికి, వేగవంతం చేయడానికి డాక్ సేవా 2.0 యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది భారత తపాలా శాఖ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ని ఉపయోగించి మనీ ఆర్డర్‌లను ట్రాక్ చేయవచ్చు. ఇది పోస్టేజ్ లెక్కింపులు, మెయిల్ బుకింగ్, ఇ-రసీదులు, ఫిర్యాదులను దాఖలు…