Post Office SCSS: ఈ రోజుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరికి కచ్చితంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. పిల్లల చదువుల కోసం, కుమార్తె వివాహం కోసం, సొంత ఇంటి కలను నిజం చేసుకోడానికి కచ్చితంగా డబ్బు పొదుపు చేయాలని చెబుతున్నారు. అందుకే చాలా మంది వారి ఆదాయంలో కొంత ఆదా చేసుకుని, సురక్షితమైన, అధిక రాబడిని ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకుంటారు. ఇలా ప్లాన్ చేసుకునే వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు చాలా…