పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. లాభాల సంగతి దేవుడెరుగు ఉన్నది ఊడ్చుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా బ్యాంకుల్లో, పోస్టాఫీస్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా పోస్టాఫీస్, బ్యాంక్ ఎఫ్డీలల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చంటున్నారు. మరి ఈ పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ FDలలో దేంట్లో పెట్టుబడి పెడితే…
సంపాదించిన సొమ్ము వృథా కాకుండా మంచి రాబడినిచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. రిస్క్ లేని ఇన్వెస్ట్ మెంట్, గ్యారంటీ రిటర్స్న్ వచ్చే పథకాల్లో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. అయితే ప్రభుత్వం అందించే స్కీములు చాలా ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ స్కీములు కూడా ఒకటి. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు వస్తోంది. పోస్టాఫీస్ అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను అందుకోవచ్చు. FDలో డబ్బు సురక్షితంగా ఉంటుంది. ఈ పథకంలో…