Post Office Scheme: ఈ రోజుల్లో రేపటి అవసరాలకు నేటి నుంచే కూడబెట్టాలి అంటున్నారు పెద్దలు. పేద, బలహీన వర్గాలు, మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకొని పోస్టాఫీస్ బంఫర్ స్కీమ్‌ను పట్టుకొని వచ్చింది. దీనిని పోస్ట్ ఆఫీస్ వార్షిక బీమా పాలసీ అని పిలుస్తారు. ఇందులో ఏడాదికి కేవలం రూ.565 పెట్టుబడితో రూ.10 లక్షల వరకు బీమా పాలసీని పొందవచ్చని చెబుతున్నారు. ప్రతి ఒకరూ ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే బీమా…