పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుజీత్ డైరెక్షన్‌లో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకునేలా సినిమా ఉందని అంటున్నారు. Also Read:Jatadhara: సోల్ అఫ్ జటాధర భలే ఉందే ! అయితే, ఇదంతా బానే ఉంది కానీ, సినిమాలో అనూహ్యంగా ఒక…
లిటిల్ హార్ట్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మౌళి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ షో నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రొటీన్ కథే అయినా, తనదైన శైలిలో మౌళి సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసాడు. ఇక హీరోయిన్‌గా నటించిన శివాని కూడా క్యూట్‌గా కనిపించడంతో, నిర్వాణీ లవ్ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిపోయింది. అయితే, ఈ సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అయితే,…
Kannappa : కన్నప్పకు థియేటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. టీజర్ వచ్చినప్పుడు మాపై చాలా ట్రోల్ చేశారు. ఆ లొకేషన్స్ ఏంటి అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచే మేం చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ట్రోల్స్ కు అవకాశం ఇవ్వకుండా కథను చెప్పగలిగాం. మేం ఎంత జాగ్రత్తపడ్డా సరే సినిమాలో కొన్ని మిస్టేక్స్…