Health Tips: ప్రజెంట్ జనరేషన్ లో చాలా మందిలో నెగిటివ్ ఫీలింగ్స్ చాలా పెరిగిపోతున్నాయి. దీంతో నిద్రలేమి, ఒత్తిడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి మైండ్ కి రిలీఫ్ కావాలంటే అది మనం ఉదయం చేసే పనులపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.
జీవితంలో కొంతమంది మనుషులు ఎప్పుడు ఇతరులను తక్కువగా చూసే అలవాటు కలిగి ఉంటారు. ఆఫీస్‌లోనైనా, పక్కింటివారైనా, పరిచయమున్న వాళ్లైనా – ఈ తరహా వ్యక్తుల మనస్తత్వం మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు. అయితే వాళ్లు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారంటే, మీరు ఎదుగుతున్నారని, వాళ్లకి మీ ఎదుగుదలపై భయం ఉందని అర్థం. అందుకే దీనిని పాజిటివ్ సైన్‌గా తీసుకుని ముందుకు సాగిపోవాలి. సమస్యను ఎలా చూడాలో నేర్చుకోండి : ఎవరైనా మిమ్మల్ని హేళన చేస్తే, అది మీ వ్యక్తిత్వం కాదని,…