హైదరాబాద్ లో ప్రసిద్ధిగాంచిన దంత వైద్యురాలు, పాజిటివ్ డెంటల్ సీఈఓ డాక్టర్ పేర్ల సృజన గారు ప్రఖ్యాత సినీ నటుడు సోను సూద్ గారి చేతుల మీదుగా ఇంటర్నేషనల్ ఫేమ్ 2021ను స్వీకరించారు. డా. సృజన గారు దంత వైద్య రంగంలో ఎన్నో సేవలు చేస్తున్నారు.స్మైల్ డిజైనింగ్ లో సిద్ధహస్తురాలు అయినటువంటి డా. సృజన గారు అనేక శాఖ