Posani Krishnamurali Announcement on Nandi Awards: ఏపీ సచివాలయంలో ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. నిజాయితీగా నంది అవార్డుల ఎంపిక ప్రక్రియ చేయమని ముఖ్యమంత్రి నాకు చెప్పారని పేర్కొన్న ఆయన డ్రామా, టీవీ, సినిమా ఈ మూడు రంగాలకు ఒకేసారి సాధ్యం కాదని చెప్పానని అన్నారు. ఇక ఈ క్రమంలో పద్య నాటకాలకు ఊపిరి పోయాల్సిన అవసరం ఉందని, అందుకే ముందు నాటక…