హైదరాబాదులోని గచ్చిబౌలి నివాసంలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఏపీ ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి మద్దతు పలికారు. ఇక తర్వాతి పరిణామాల్లో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించారు. ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన కేసులో అరెస్ట్ చేశారు. చంద్రబాబును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి మాట్లాడారంటూ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు…