నిన్న పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ పెట్టినందుకు పవన్ ఫ్యాన్స్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయని పోసాని కృష్ణ మురళి రెండో రోజు ప్రెస్ మీట్ నిర్వహించి విరుకుచుకుపడ్డారు. పోసాని మాట్లాడుతూ.. ‘నన్ను బూతులు తిడుతూ వందలాది మెసేజ్‌లు వస్తున్నాయి. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారు. ఆరోపణలు చాలా మందిపై ఉంటాయి. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. గతంలో కేసీఆర్ ను కూడా విమర్శించారు. అప్పుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని పోసాని…
‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడిన తీరుపై ఏపీ ప్రభుత్వ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి కామెంట్స్ చేశారు. ‘పవన్ కల్యాణ్ తనే ప్రశ్నలు వేసుకుంటారు.. తనే సమాధానాలు చెప్పుకుంటారు. ఆధారాలుంటే నేతలను ప్రశ్నించడం తప్పుకాదు.. పవన్ ప్రశ్నించడంలో తప్పులేదు, సాక్ష్యాలు చూపించాలి. చిరంజీవి నోటి నుంచి అమర్యాదకర పదాలు ఎప్పుడైనా వచ్చాయా..? రిపబ్లిక్ సినిమా ఫంక్షన్‌లో సీఎం, మంత్రులను పవన్ తిట్టడమేంటి..?…