Home
Portugal
Portugal News
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
Pakistan: పాకిస్తాన్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగంలో ఉండగానే విదేశాల్లో శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా, అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు యూరప్ దేశాలకు పాకిస్తాన్ అధికారులు వలస వెళ్లిపోతున్నారని అన్నారు. ఈ పరిణామం దేశం పట్ల, తమ విధుల పట్ల అధికారులకు ఉన్న నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా పలువురు అధికారులు విదేశాల్లో శాశ్వత నివాసం కోసం ప్లాన్ చేసుకుంటున్నారని… -
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
World Protests: అల్లర్లు, నిరసనలతో ప్రపంచ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఫ్రాన్స్‌లో విద్యార్థి ఉద్యమంగా మొదలైన నిరసనలు, ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. హింసాత్మక సంఘటలు చెలరేగుతున్నాయి. నిరసనకారులు దోపిడీదారులుగా మారారు. వాహనాలకు నిప్పు పెట్టడం, దుకాణాల్లో దోచుకోవడం చేస్తున్నారు. ప్రముఖ భవనాలను కూడా బుగ్గి చేస్తున్నారు. ఈ అల్లర్లను అణిచివేసేందుకు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ప్రభుత్వం తీవ్రంగా కష్టపడుతోంది. ఇదిలా ఉంటే, ఒక్క ఫ్రాన్స్‌లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇటలీ, అల్బేనియా… -
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
Ronaldo Wedding Rumors: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పెళ్లిపై అంతర్జాతీయ మీడియాలో చర్చ మొదలైంది. పోర్చుగల్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ Correio da Manhã కథనం ప్రకారం.. క్రిస్టియానో రొనాల్డూ – జార్జినా రోడ్రిగెస్ ఆగస్టు 8న వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు రొనాల్డో లేదా జార్జినా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. మీడియా కథనాల ప్రకారం.. పోర్చుగల్‌లోని మదీరా ద్వీపంలోని… -
FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన చివరి ప్రపంచకప్ టోర్నీని నిరాశతో ముగించాడు. రౌండ్ ఆఫ్-16లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పోర్చుగల్ 1-0 తేడాతో స్పెయిన్ (Spain) చేతిలో ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ మొత్తం ఇరు జట్లు సమానంగా పోరాడినప్పటికీ.. అదనపు సమయంలో స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు… -
నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన కెరీర్‌కు సంబంధించి అధికారిక ప్రకటన చేశాడు. 2026 ఫిఫా వరల్డ్‌కప్ తన కెరీర్లో చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేసిన ఆయన, ఈ టోర్నీలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు అన్నారు. స్పెయిన్‌తో జరగనున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఈ పోర్చుగల్ కెప్టెన్.. తన వరల్డ్‌కప్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. ఈ మీడియా సమావేశంలో… -
FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
FIFA World Cup 2026 Round 16: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ పోటీలు, రౌండ్ ఆఫ్ 32 ముగియడంతో ఇప్పుడు సమరం రౌండ్ ఆఫ్ 16కు రంగం సిద్ధమైంది. రౌండ్ ఆఫ్ 16లో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజ జట్లు తలపడనున్నాయి. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై (నాకౌట్) కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. రౌండ్ ఆఫ్ 16లో తొలి మ్యాచ్‌లో కెనడా, మొరాకో జట్లు తలపడనున్నాయి.… -
Cristiano Ronaldo: పెనాల్టీకి ముందు ‘బిస్మిల్లా’ అన్నాడా? వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పెనాల్టీ తీసుకునే ముందు రొనాల్డో “బిస్మిల్లా” అని పలికినట్లు కనిపించే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. టొరంటోలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట… -
Cristiano Ronaldo కమ్‌బ్యాక్.. FIFA ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర.. ఉజ్బెకిస్తాన్‌పై 5-0 భారీ విజయం.!
Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ సూపర్ స్టార్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మరోసారి తన సత్తా చాటాడు. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన గ్రూప్-K మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన రొనాల్డో.. ప్రపంచకప్ చరిత్రలో ఆరు వేర్వేరు ఎడిషన్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్రను సాధించాడు. రొనాల్డో అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు చేరువైంది. హ్యూస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రొనాల్డో ఆరో… -
Power Outage: స్పెయిన్, పోర్చుగల్‌లో నిలిచిన విద్యుత్ సరఫరా.. స్తంభించిన జనజీవనం!
Power Outage: యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. దీంతో లక్షలాది మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. -
UN: ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు పెరుగుతున్న మద్దతు.. తాజాగా భూటాన్, పోర్చుగల్ సపోర్టు
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క బిడ్‌కు యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు ఇచ్చాయి. తాజాగా భూటాన్, పోర్చుగల్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..