తనను నాశనం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కోట్లు ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం మండిపడ్డారు. 'సొంత పార్టీని నాశనం చేస్తున్న వ్యక్తి, నాశనం చేయడం గురించి ఎలా మాట్లాడగలడు' అని బీజేపీ మంత్రి అన్నారు.
రవికిషన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజెన్లు ఆడుకుంటున్నారు. రవికిషన్ ను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. రవికిషన్ కు మగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక జంటకు ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉందకూడదని చెబుతున్న మీరు చేసిదేంటని ప్రశ్నిస్తున్నారు. కుమారుడు పుట్టేంత వరకు పిల్లలను కంటూనే ఉన్న మీరు జనాభా నియంత్ర బిల్లును పెడతాను అనడం హాస్యాస్పదం అని మరో నెటిజెన్ కామెంట్ చేశాడు. మీరు బిల్లు పెడితే మీకు ఇద్దరు పిల్లలు మాత్రమే…