ప్రముఖ నటి, మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ‘అవును’, ‘సీమటపాకాయ్’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న పూర్ణ, ఆ తర్వాత ‘అఖండ’ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించింది. ఒకవైపు సినిమాలు, మరోవైపు బుల్లితెర డ్యాన్స్ షోలకు జడ్జిగా చేస్తూ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే.. 2022 అక్టోబర్‌లో దుబాయ్‌కి చెందిన జేబీఎస్ గ్రూప్ ఫౌండర్ షనిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది. Also Read : Tamannaah Bhatia :…