టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని ,డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ చాట్ బస్టర్ సాంగ్స్ అందించాడు. ఇప్పుడు ఈ ముగ్గురి క్రేజీ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ తో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము లేపేందుకు…