బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న షో ‘లాక్ అప్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు ఆసక్తికర అంశాలు, కంటెస్టెంట్స్ ఎమోషనల్ స్టోరీస్ తో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది ఈ షో. ఇటీవలి ఎపిసోడ్‌లో పూనమ్ పాండే గతంలో తన కుటుంబానికి సంబంధించిన కథను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పూనమ్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన కరణ్ వీర్ బోహ్రా, శివమ్ శర్మలతో మాట్లాడుతూ మూడు నాలుగేళ్ల క్రితం తన కుటుంబంలో జరిగిన…