Pooja Hegde : స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరుసబెట్టి ప్లాపులతో సతమతం అవుతోంది. ఒకటీ, రెండు ప్లాపులు పడగానే చాలా మంది హీరోయిన్లకు అవకాశాలే రావు. కానీ పూజాహెగ్డేకు మాత్రం వరుసగా ప్లాపులు వస్తున్నా మొన్నటి దాకా ఛాన్సులు వచ్చాయి. కానీ ఇక మీదట రావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. డస్కీ బ్యూటీగా ఫేమస్ అయిన ఈమె.. మొదట్లో ఇలాగే ప్లాపులు చవిచూసింది. ఆ తర్వాత కోలుకుని వరుసగా బ్లాక్ బస్టర్…