Sai Pallavi Dance at Pooja Kannan Engagement goes viral: తెలుగమ్మాయి కాకున్నా సాయి పల్లవికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఒకప్పుడు మన ఢీ ప్రోగ్రామ్స్ లో కంటెస్టెంట్ అయిన ఆమె మలయాళ ప్రేమమ్ సినిమాతో స్టార్ క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగులో ఫిదా అనే సినిమాతో పరిచయమై ఇక్కడి వారికి కూడా బాగా దగ్గరైంది. ఇక ఆమె అందం, అభినయంతో…