హారర్ కామెడీ జానర్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంచన ఫ్రాంచైజీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సూపర్ హిట్ సిరీస్‌గా నిలిచిన ఈ సినిమాకు కొత్త భాగం “కాంచన 4” రూపంలో సిద్ధమవుతోంది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈసారి హారర్‌కు గ్లామర్ టచ్ జోడించబోతున్నారు. అందాల తారలు పూజా హెగ్డే మరియు నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ వార్తపై ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. కొంతకాలంగా…
కోలీవుడ్‌లో పూజా హెగ్డే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘రెట్రో’ సినిమాతో అమ్మడు డి గ్లామరస్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. అనుకునంత కమ్‌బ్యాక్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటిస్తున్న ‘జననాయకన్’ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇకపోతే ‘కాంచన 4’ మూవీ లోనూ పూజా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.…