పూజా బేడీ… ఒకప్పుడు బాలీవుడ్ లో సంచలనం! ‘జో జీతా వహీ సికందర్’ సినిమాతో ఆమె గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత కొన్నాళ్లు బాగానే దూసుకుపోయింది. కానీ, పూజా బేబీ ఉన్నట్టుండీ ఫర్హాన్ ఫర్నీచర్ వాలాతో ప్రేమలో పడింది. కట్ చేస్తే, బీ-టౌన్ లో మంచి భవిష్యత్తు ఉంటుందని భావించిన యంగ్ బ్యూటీ సినిమాలు మానేసింది. తన సంప్రదాయబద్ధమైన భర్త, ఆయన ఇంట్లోని వారు కోరుకున్న విధంగా హౌజ్ వైఫ్ గా మారిపోయింది! కెరీర్ మంచి…