తెలుగు చిత్ర పరిశ్రమ బాహుబలి, పుష్ప, RRR వంటి పాన్-ఇండియా హిట్‌లను సాధించింది. KGFతో కన్నడ చిత్ర పరిశ్రమ కూడా పాన్-ఇండియా హిట్ సాధించింది. దేశంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో తమిళ సినిమా కూడా ఒకటి. అయితే ఈ ఇండస్ట్రీ నుంచి ఇప్పటిదాకా ఒక్క పాన్-ఇండియా హిట్ కూడా రాకపోవడంతో, విజయాన్ని అందుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ “పొన్నియిన్ సెల్వన్” ఆ ఫీట్ సాధిస్తుందా ? అని అంతా…