మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా, తమిళ ప్రజల బాహుబలిగా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది పొన్నియిన్ సెల్వన్ 2. ఇతర భాషల్లో PS-2 గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా PS-2 నుంచి ‘శివోహం’ అంటూ సాగే మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది. జగత్ గురువు అదిశంకరా చార్యులు రాసిన ‘నిర్వాణ శతకం’ నుంచి శివోహం చాంటింగ్…
ఇండియాస్ బెస్ట్ డైరెక్టర్, ఎందరో దర్శకుల ఇన్స్పిరేషన్, మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రైడ్ ‘పొన్నియిన్ సెల్వన్’ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 2 రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా 500 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇతర ఇండస్ట్రీల సినీ అభిమానుల నుంచి ఆశించిన స్థాయి సపోర్ట్ రాకున్నా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాస్…
ఇండియన్ గేమ్ ఆఫ్ త్రోన్స్ గా పేరు తెచ్చుకున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఏప్రిల్ 28న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మణిరత్నం అండ్ టీం అగ్రెసివ్ గా చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 500 కోట్లని రాబట్టి తమిళనాడులో బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఎన్ని కోట్లు వసూల్ చేసినా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాకి తమిళనాడు తప్ప మిగిలిన…
ఎందరో దర్శకులకు అభిమాన దర్శకునిగా నిలిచారు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం ‘టైమ్’ టాప్ హండ్రెడ్ లో చోటు సంపాదించింది. ఇక ఆయన టేకింగ్ స్టైల్ కు ఎంతోమంది సినీజనం ఫిదా అయిపోయారు. మణిరత్నం చిత్రాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఈ నాటికీ ఎంతోమంది ఆయన సినిమాలను చూస్తున్నారు. అంతటి ఘనత వహించిన మణిరత్నం, గత సంవత్సరం తన ‘పొన్నియిన్ సెల్వన్-1’ విడుదల సమయంలో తమకు ఇంటర్నేషనల్ మార్కెట్ లో రాజమౌళి డోర్స్ తెరిచారని వ్యాఖ్యానించారు.…
నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డుని తెచ్చింది. ప్రతి ఇండియన్ కి ప్రౌడ్ మూమెంట్ గా నిలిచిన ఈ క్షణాన్ని మరోసారి నిజం చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే తమిళ నేల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆస్కార్ గెలిచిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రెహమాన్, పొన్నియిన్ సెల్వన్ 2 సౌండ్ డిజైన్ తో మరోసారి ఆస్కార్ వేదికపై అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానున్న…
ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా పేరు తెచ్చుకున్న సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. మూవీ మేకింగ్ మాస్టర్ అయిన మణిరత్నం రూపొందిస్తున్న ఈ సీరీస్ లో ఫస్ట్ పార్ట్ ‘PS-1’ 2022లో రిలీజ్ అయ్యి 500 కోట్లు రాబట్టింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ వాళ్లు ఉన్న ప్రతి చోటా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇతర రాష్ట్రాలలో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది. ప్రమోషన్స్…