మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28 రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 500 కోట్లు రాబట్టింది కానీ ఆ కలెక్షన్స్ ఇండియాలోని అన్ని సెంటర్స్ నుంచి వచ్చినవి కావు. తమిళనాడు మినహా మిగిలిన అన్ని సెంటర్స్ లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. తమిళ కథ కావడంతో తమిళ…