Off The Record: ఉమ్మడి జిల్లాలో హాట్ సీటు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం మీద ఈ ఒక్కటంటే ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది బీఆర్‌ఎస్. ఈసారి ఎలక్షన్స్‌లో కూడా మిగతా నియోజకవర్గాల సంగతి ఎలా ఉన్నా.. తాను మాత్రం గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. అధికార పార్టీ నేతలు ఎక్కువ మందిలో కూడా అదే అభిప్రాయం ఉందట. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మంలో పోటీ చేసిన పువ్వాడ..…