రెండు దశాబ్దాలపాటు రాజకీయాల్లో చక్రం తిప్పితే ఏం లాభం..? ఒకే ఒక్క ఓటమితో పొలిటికల్ తెరపై నుంచి ఆ మాజీ మంత్రి గాయబ్. తిరిగి పుంజుకోవాలని.. లైమ్‌లైట్‌లోకి రావాలని ఆయన చేయని ప్రయత్నాలు లేవు. ఇప్పుడేమో భవిష్యత్‌పై బెంగ పట్టుకుంది. ప్రస్తుతం ఉన్నచోటే ఉండాలో.. పాత పార్టీలోకి వెళ్లాలో లేక.. సింహాన్ని నమ్ముకోవాలో తెలియక సతమతం అవుతున్నారట. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం..! ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్…