నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా బుధవారం, ఆగస్టు 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నారా రోహిత్ చాలా విస్తృతంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆయన ప్రింట్ మరియు వెబ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌కు రాజకీయాల గురించి ఒక ప్రశ్న ఎదురైంది.…