Polimera 2 Producer Gowri Krishna Writes a Letter to Dil Raju: పొలిమేర 2 సినిమా వివాదం రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. పొలిమేర మొదటి భాగాన్ని ముందుగా భోగేంద్ర గుప్తా అనే నిర్మాత నిర్మించారు. పొలిమేర 2 సినిమాని మాత్రం గౌరీ కృష్ణ అనే నిర్మాత శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మించారు. అయితే ఇప్పుడు పొలిమేర 3 సినిమాకి వంశీకృష్ణ నందిపాటి అలాగే ఆయన టీం నిర్మాణ సారథ్యం వహిస్తూ అధికారిక…
స్టార్ కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన “మా ఊరి పొలిమేర “ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2021 లో వచ్చిన “మా ఊరి పొలిమేర “సినిమా నేరుగా ఓటిటిలో విడుదల అయి అద్భుత విజయం సాధించింది.చేతబడి ,మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది .ఈ సినిమాలో సత్యం రాజేష్ ,కామాక్షి భాస్కర్ల ,గెటప్ శీను ,బాలాదిత్య ,రవి వర్మ ,రాకేందు మౌళి…
Kamakshi Bhaskarla: గతేడాది భారీ బ్లాక్ బ్లస్టర్స్ అందుకున్న సినిమాల్లో పొలిమేర 2 కూడా ఒకటి. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 3 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కరోనా సమయంలో పొలిమేర సినిమా ఓటిటీకి పరిమితమయ్యింది.
Satyam Rajesh: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ఎలాంటివారిని అయినా స్టార్స్ గా నిలబెడుతుంది. ఆ ఒక్క సినిమా కోసం ఎంతోమంది నటులు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఒక స్టార్ డమ్ ను అందుకున్నాడు కమెడియన్ సత్యం రాజేష్.
సత్యం రాజేశ్ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్ర ల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3 న అనగా ఈ శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యం లో ఈ సినిమా లో కీలక పాత్ర పోషించిన సత్యం రాజేష్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.ఈ సినిమా లో తాను ఓ సీన్ లో నగ్నం గా నటించినట్లు ఆయన చెప్పుకొచ్చారు… పొలిమేర 1 కంటే…
Polimera 2: సత్యం రాజేష్, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రల్లో డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రం మా ఊరి పొలిమేర. ఈ చిత్రాన్ని గౌరీకృష్ణ నిర్మించాడు.
‘Ma Oori Polimera-2’ to release on November 3 in grand scale: కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ నేపథ్య చిత్రాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేడి.. ఆ కోవలోనే వచ్చిన వైవిధ్యమైన చిత్రం ’మా ఊరి పొలిమేర ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం మా ఊరి పొలిమేరకి సీక్వెల్ గా ‘మా ఊరి పొలిమేర…