హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి..ప్రస్తుతం నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ఇక నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకుంటారు…భక్తుల రద్దీని కంట్రోల్ చెయ్యడం కోసం పోలీసులు కూడా నిమజ్జన ప్రాంతాల్లో భారీగా మొహరించారు.. భక్తులు ఆటపాటలు, డ్యాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. ఈ ఏడాది మాత్రం పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా…