Telangana Police: తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) గుండెపోటుతో కన్నుమూశారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ శ్వేత మృతి చెందారు. Also Read: Singer Chinmai: సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై.. వైరల్ కామెంట్స్ చేసిన…
Illicit Relationship: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా నగరంలోని ఓ సంఘటనకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆగ్రా ఇన్‌స్పెక్టర్ కు మహిళా ఇన్‌స్పెక్టర్‌తో అక్రమ సంబంధం ఉందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీస్ స్టేషన్ రెసిడెన్స్ కాంప్లెక్స్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినట్లు ఆ వీడియోలో చూడవచ్చు. అక్కడ సదరు పోలీసు భార్య కూడా ఉంది. ప్రభుత్వ క్వార్టర్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, రకబ్ గంజ్ పోలీస్ స్టేషన్…
Police SI Exams Prelims: నేడు ఎస్సై ప్రిలిమ్స్ పరీక్ష మొదలు కానుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనుంది. దీనికి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి , పోలీస్‌శాఖ సాంకేతికంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. ఇవాళ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు హైదరాబాద్, మొదలగు ప్రాంతాలతో కలిపి మొత్తం 503 పరీక్ష కేంద్రాలు, వీటికి అదనంగా 35 పట్టణాల్లోనూ పరీక్ష జరుగనుంది.…