Transgender Jobs in GVMC: విశాఖ నగరంలోని ట్రాన్స్‌జెండర్స్‌కు పోలీసులు శుభవార్త అందించారు. ఉపాధి కల్పన దిశగా నగర పోలీస్ కమిషనర్ శంఖ భ్రత బాగ్చి వినూత్న ఆలోచనతో ముందడుగు వేశారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక ఉపాధి ప్రణాళికను అమలు చేస్తున్నారు. మేయర్ పీలా శ్రీనివాస్ చొరవతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) లో ట్రాన్స్‌జెండర్‌లకు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ మొదలైంది. మొదటి విడతలో భాగంగా 25 మందికి స్వీపర్లుగా…