Home
Police Case
Police Case News
-
Gun Fire: ఢిల్లీలో తుపాకీ కాల్పులతో వీరంగం సృష్టించిన దుండగులు.. (వీడియో)
Gun Fire In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్లబ్ వెలుపల ఆయుధాలతో దుండగులు కాల్పులు జరిపారు. దుండగులు తొలుత బౌన్సర్లను మోకరిల్లేలా చేసి ఏరియల్ ఫైరింగ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబరు 5న ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో… -
FIR On Teacher: చెవిపై కొట్టడంతో వినికిడిని కోల్పోయిన విద్యార్థి.. ఉపాధ్యాయుడిపై ఎఫ్ఐఆర్..
FIR On Teacher: ఛత్తీస్గఢ్ బల్రాంపూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టిన ఉపాధ్యాయుడిపై రఘునాథ్నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెంపదెబ్బ కొట్టిన తర్వాత విద్యార్థి వినికిడి శక్తి కోల్పోయాడు. విద్యార్థికి చెవిలో సమస్య ఏర్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం ప్రకారం, బలరాంపూర్ జిల్లాలోని పండరి హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి శుక్రవారం తన చొక్కా చేతులు ముడుచుకుని పాఠశాలకు చేరుకున్నాడు. దీనిపై అక్కడ… -
Ganja Smuggling: ఏపీలో భారీగా గంజాయి పట్టివేత..అక్రమంగా తరలిస్తున్న గంజాయి..
Ganja Smuggling: తాజాగా ఏపీలో 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.. కంచికచర్ల పట్టణ శివారు ప్రాంతం 65వ జాతీయ రహదారి పై 300 కేజీల గంజాయిని పట్టుకున్నారు కంచికచర్ల పోలీసులు. ఈ సందర్బంగా కంచికచర్ల పోలీసు స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు నందిగామ ఏసిపి రవి కిరణ్. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతం నుంచి 300 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో ముంబైకి అక్రమంగా తరలిస్తున్నట్లు… -
POSCO Case: దారుణం.. ఇంట్లోకి ప్రవేశించి నాలుగేళ్ల బాలికపై అత్యాచారం..
POSCO Case: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడినందుకు ఓ కూలీని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. బాలిక తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో చిన్నారి తాతయ్యలతో కలిసి ఇంట్లోనే ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ సమయంలో నిందితుడు ఆమె ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. నిందితుడు బాధిత బాలిక ఉండే ప్రాంతంలో ‘కేబుల్’ వేసే పనిని చేస్తున్నాడని అధికారి తెలిపారు. అయితే దాడి జరిగిన మరుసటి… -
Case On Youtuber: యూట్యూబర్ హర్షపై రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు..
Case On Youtuber: తాజాగా యూట్యూబర్ హర్ష హైదరాబాద్ రోడ్లపై డబ్బుల వర్షం కురిపించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం సంబంధించి యూట్యూబర్ హర్ష పై సైబరాబాద్ పోలీసులు రెండు పోలీస్ స్టేషన్ లలో కేసు నమోదు చేశారు. ఈ విషయం సంబంధించి తాజాగా హర్ష మాట్లాడుతూ.. నన్ను బ్యాడ్ చేయొద్దు.. నేను మంచోడిని అంటూ మరో వీడియో పోస్ట్ చేసారు. తాను లక్షల మందికి హెల్ప్ చేశానని., సహాయాన్ని ఎవరు పట్టించుకోకుండా… -
Police Case: అచ్యుతాపురం ఎసైన్షియా ఫార్మా ప్రమాదంపై కేసు నమోదు..
Police Case: అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై రాంబిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసైన్షియా ఫార్మా ప్రమాదంపై.. ఇప్పటికే అధికారులు విచారణ చేశారు. -
Police Case On Father: మా నాన్నను జైల్లో పెట్టండి.. 5 ఏళ్ల బుడ్డోడు కంప్లైంట్..
Police Case On Father: ఒకప్పుడు తల్లిదండ్రులు కళ్లలోకి చూడగానే పిల్లలు భయంతో వణికిపోయేవారు. ఇప్పుడు కాలం మెల్లగా మారుతోంది. భయానికి దూరంగా నేటి పిల్లలు తమ తల్లిదండ్రులను తిట్టడానికి లేదా వారికి గుణపాఠం చెప్పడానికి పోలీసు స్టేషన్కు వెళుతున్నారు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ., ఇది నిజం. ఇటీవల ఐదేళ్ల చిన్నారి తన తండ్రిపై ఫిర్యాదు చేస్తూ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. అంతే కాదు, పిల్లాడు అక్కడికి వెళ్లి తండ్రిపై ఫిర్యాదు చేశాడు. వారు… -
Poisonous Liquor: కల్తీ మద్యం తాగి ఆస్పత్రిపాలైన 17 మంది..
Poisonous Liquor: ఒడిశాలోని గంజాం జిల్లాలో కల్తీ మద్యం తాగి సోమవారం అర్థరాత్రి 17 మంది ఆస్పత్రిలో చేరారు. చేరారుగంజాం జిల్లాలోని కర్బలువా గ్రామానికి చెందిన సుమారు 20 మంది సోమవారం సాయంత్రం మౌండ్పూర్ గ్రామం వద్ద నాటు మద్యం సేవించారని, వారిలో 17 మంది అస్వస్థత చెందారు. ఈ ఘటనలో తీవ్రమైన వాంతుల గురించి ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. Akhil- Niharika: అఖిల్- నిహారిక జోడీగా రాజమౌళి కొడుకు సినిమా.. కానీ? ఇక బాధితులు… -
Viral Video: కామాంధుడి తిక్కకుదిర్చిన అమ్మాయి.. నడిరోడ్డుపై.?
Viral Video: పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థినిపై ఇద్దరు యువకులు వేధించారు. ఆ సంఘటన అనంతరం మార్కెట్ మధ్యలో సైకిల్ ను ఆపి వేధించిన వ్యక్తిని చెప్పుతో కొట్టింది బాలిక. ఈ సమయంలో వేధించిన వ్యక్తి కూడా బాలికను కొట్టాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. బాధిత విద్యార్థి కుటుంబీకులు నిందితులపై ఖాన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. నిందితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ కేసు ఖాన్పూర్ పోలీస్ స్టేషన్… -
Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..
Rash Car Driving in Tandoor: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను మైనర్ బాలుడు ఢీకొట్టాడు. తాండూర్ పట్టణంలో ఘటన చోటు చేసుకుంది. పట్టణనంలోని సాయిపూర్ కి చెందిన మోయిన్ పాషా ఫిర్యాదు మేరకు తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు పోలీసులు. మంగళవారం రాత్రి సమయంలో తెల్లవారుజామున మోయిన్ పాషా ఇంటి ముందర పార్క్ చేసిన మూడు ద్విచక్ర వాహనాలను కారు ఢీకొట్టింది. దాంతో ధ్వంసమైన ద్విచక్ర వాహనాలు పెద్ద శబ్దం రావడంతో…
తాజావార్తలు
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
-
OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
-
Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
-
OTR: సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ విఆర్ఎస్ నిర్ణయం వెనుక అసలు కథేంటి?
-
Hyderabad: కాటేదాన్లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!