Poisonous Liquor: కల్తీ మద్యం తాగి ఆస్పత్రిపాలైన 17 మంది..
- ఒడిశాలోని గంజాం జిల్లాలో కల్తీ మద్యం.
- 17 మంది ఆస్పత్రిలో.
- తీవ్రమైన వాంతుల గురించి ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poisonous Liquor: ఒడిశాలోని గంజాం జిల్లాలో కల్తీ మద్యం తాగి సోమవారం అర్థరాత్రి 17 మంది ఆస్పత్రిలో చేరారు. చేరారుగంజాం జిల్లాలోని కర్బలువా గ్రామానికి చెందిన సుమారు 20 మంది సోమవారం సాయంత్రం మౌండ్‌పూర్ గ్రామం వద్ద నాటు మద్యం సేవించారని, వారిలో 17 మంది అస్వస్థత చెందారు. ఈ ఘటనలో తీవ్రమైన వాంతుల గురించి ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Akhil- Niharika: అఖిల్- నిహారిక జోడీగా రాజమౌళి కొడుకు సినిమా.. కానీ?
Also Read
ఇక బాధితులు చికిట్టిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చేరిన తర్వాత, ఐదుగురి పరిస్థితి క్షీణించింది. తరువాత వారిని బెర్హంపూర్ నగరంలోని MKCG మెడికల్ కాలేజీ & ఆసుపత్రికి తరలించారు చిక్విటీ ఎమ్మెల్యే మనోరంజన్ దయాన్ సామంత్ర సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ క్రమం తప్పకుండా దాడులు నిర్వహించడం లేదని ఆరోపించారు. కొద్దీ రోజుల క్రితం తమిళనాడులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అయితే అక్కడ అనేకమంది ప్రాణాలు కోల్పోయింది. ఆ కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోని చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!