Strange News: ప్రపంచవ్యాప్తంగా విషపూరిత జీవులు చాలా ఉన్నాయి. ఇవి కాటేస్తే ప్రజలకు మరణం గ్యారంటీ. అటువంటి వాటిలో ఒకటి తేలు. ఇది కూడా ప్రమాదకరమైన జీవి. చాలా సార్లు తేలు కుట్టడం వల్ల ప్రజలు చనిపోవచ్చు, కానీ ఒక మహిళ చాలా రోజులు 5 వేలకు పైగా తేళ్లతో జీవించింది.