International Podcast Day 2024: నేటి డిజిటల్ యుగంలో పాడ్‌క్యాస్ట్‌లు వినడం సాధారణ విషయంగా మారింది. మీరు ప్రయాణంలో ఉన్నా, వ్యాయామం చేస్తున్నా లేదా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నా, పాడ్‌క్యాస్ట్‌లు వినోదం మరియు విద్యకు గొప్ప మూలంగా ఉపయోగపడుతున్నాయి. ఇకపోతే, అంతర్జాతీయ పోడ్‌కాస్ట్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్�