Poco X8 Pro Iron Man Edition: పోకో (Poco) సంస్థ నుంచి త్వరలో లాంచ్ కాబోతున్న పోకో X8 ప్రో (Poco X8 Pro) ఇప్పటికే పలు అంతర్జాతీయ సర్టిఫికేషన్ డేటాబేస్ లలో దర్శనం ఇచ్చింది. యూరప్ EEC, భారత BIS, SGS, ఇండోనేషియాలోని SDPPI తర్వాత తాజాగా థాయ్‌లాండ్ NBTC నుండి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ పొందింది. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఈ సర్టిఫికేషన్ సాధారణ మోడల్‌కి కాకుండా Poco X8…