Poco M8 5G: ఇండియాలో పోకో స్మార్ట్‌ఫోన్ M8 5G అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత వారం రిలీజ్ చేశారు. ఇది స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ ధరలు, ఆఫర్లు ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Supreme Court: కుక్కల మీద ఉన్న ప్రేమ.. మనుషులపై ఎందుకు లేదు.. జంతు ప్రేమికులకు సూటిప్రశ్న Poco…