Poco M7 Plus: పోకో అభిమానులకు శుభవార్త. పోకో త్వరలో భారత్‌లో Poco M7 Plus కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో అందుకు సంబంధించిన టీజర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ టీజర్‌లను చూస్తుంటే.. Poco M7 Plus అతి త్వరలో విడుదలయ్యే అవకాశముందని లీకులు చెబుతున్నాయి. గతేడాది విడుదలైన Poco M6 Plus కు మరిన్ని అప్‌గ్రేడ్లతో ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి రానుందని అంచనా. మరి ఈ రాబోయే మొబైల్ సంబంధిత…