POCO C75 5G: పోకో తన కొత్త ఎంట్రీ లెవల్ 5G స్మార్ట్‌ఫోన్ పోకో C75 5G ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్కువగా మొబైల్ ఉపయోగించే వారికి ఇది మంచి ఎంపికగా ఉంటుంది. భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ, 5G కనెక్టివిటీతో పాటు, ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ముఖ్యంగా ఎనిమిది వేల కంటే తక్కువ ధరలో లభించడం ఈ ఫోన్‌కి అదనపు ఆకర్షణ. పోకో C75 5G 4GB…
Poco X7Series: పోకో అతి త్వరలో పోకో M7 ప్రో 5G, పోకో C75 5G స్మార్ట్‌ఫోన్ లను భారతదేశంలో విడుదల చేయబోతోంది. వివిధ మార్కెట్ల కోసం బ్రాండ్ పోకో X7 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోకో X7 Neo, పోకో X7, పోకో X7 Pro వంటి పరికరాలపై కూడా బ్రాండ్ పని చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది బ్రాండ్ X7 ప్రో ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ను కూడా తీసుకువస్తుందని…