Pneumonia outbreak in China: చైనాలో పుట్టిన ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని 2-3 ఏళ్లు గడగడలాడించింది. ఇప్పటికీ కొత్త కరోనా వైరస్‌లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా అదే చైనాలో మరో కొత్తరకం ‘న్యుమోనియా’ వెలుగు చూసింది. చైనాలో ఇప్పటివరకు 77 వేల మంది చిన్నారులు న్యుమోనియాతో అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. బీజింగ్, లియానింగ్ ప్రావిన్స్‌లో న్యుమోనియా వేగంగా విస్తరిస్తోందట. చైనాలో వ్యాపిస్తోన్న నిమోనియాపై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది. చైనా ఉత్తరాన ఉన్న ప్రావిన్స్ ప్రాంతం లియానింగ్.…