Bus Fire: ఆదివారం నాడు వేర్వేరు సమయాల్లో రెండు PMPML బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. దీంతో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేదా గాయాలు జరగలేదు. ఇందులో మొదటి ప్రమాదం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో జరిగింది. పింప్ల్రీ నుంచి భోసరికి 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న PMPML బస్సు లోకండే కామ్‌గార్ భవన్ సమీపంలో ఇంజిన్ నుంచి…