PM Svanidhi: ప్రజల అభివృధ్ధి కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ఎప్పటికప్పుడు తీసుక వస్తూనే ఉంటాయి. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రారంభించిన పీఎం స్వనిధి (PM SVANidhi) పథకాన్ని 2024 డిసెంబర్‌తో ముగిసింది. అయితే తాజాగా 2030 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. Prakasam Barrage : 69 గేట్లను 6 అడుగుల వరకు ఎత్తివేత ఈ…