PM Svanidhi: చిరు వ్యాపారులకు శుభవార్త.. పీఎం స్వనిధి స్కీమ్ గడువు పెంపు! అంతేకాదు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Svanidhi: ప్రజల అభివృధ్ధి కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ఎప్పటికప్పుడు తీసుక వస్తూనే ఉంటాయి. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రారంభించిన పీఎం స్వనిధి (PM SVANidhi) పథకాన్ని 2024 డిసెంబర్‌తో ముగిసింది. అయితే తాజాగా 2030 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
Prakasam Barrage : 69 గేట్లను 6 అడుగుల వరకు ఎత్తివేత
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు రూ.7,332 కోట్లు రుణాలుగా మంజూరు చేసి 1.15 కోట్ల మందికి ప్రయోజనం కల్పించింది. ఇందులో 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులు ఉన్నారు. నిజానికి ఈ పథకం కింద మూడు విడతల్లో లోన్లు ఇస్తారు. అందులో మొదట రూ.10,000 ఉన్నది ఇప్పుడు రూ.15,000కి, రెండో విడతలో రూ.20,000ని రూ.25,000కి, మూడో విడతలో రూ.30,000ని రూ.50,000కి పెంచారు. తొలి రెండు విడతల రుణాలను సకాలంలో చెల్లించిన వారికి మూడో విడతలో యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు ఇవ్వబడుతుంది. ఈ కార్డు ద్వారా అత్యవసర వ్యాపార, వ్యక్తిగత అవసరాలకు నిధులు వినియోగించుకోవచ్చు.
Ranu Bombaiki Ranu Song : ’రాను బొంబాయికి రాను’ పాటకు ఎన్ని కోట్లు వచ్చాయో చెప్పిన లిఖిత..
అంతేకాకుండా రిటైల్, హోల్‌సేల్ డిజిటల్ లావాదేవీలపై రూ.1,600 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా వీధి వ్యాపారులకు పెట్టుబడి సహాయం కల్పించడం, వ్యాపారాన్ని పెంచడం, ఆర్థిక నైపుణ్యం, డిజిటల్ ట్రాన్సక్షన్స్, మార్కెటింగ్ పరిజ్ఞానం అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు. జూన్ 1, 2020న ప్రారంభమైన ఈ పథకానికి అర్హులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!