Finland PM Sanna Marin Drug Test: ఫిన్లాండ్ పీఎం సన్నా మారిన్ ఓ పార్టీలో డ్యాన్స్ చేయడం వివాదానికి దారి తీసింది. పార్టీలో సనా మారిన్ డ్రగ్స్ తీసుకున్నారని ఫిన్లాండ్ విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రధాని డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది నెటిజెన్లు దీన్ని తప్పుపట్టారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాని సనా మారిన్ డ్రగ్ టెస్ట్ చేయించుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలు తప్పని తేల్చేందుకు…