Gayatri Mantra: భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం (జూన్ 19) క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ కు చేరుకున్న సందర్భంగా అక్కడ ఘన స్వాగతం లభించింది. బాల్కన్ దేశాలల్లోని క్రొయేషియాకు పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ కావడంతో ఈ పర్యటన ప్రత్యేకంగా మారనుంది. ప్రధాని మోదీ అక్కడ హోటల్‌కు చేరుకున్న వెంటనే అక్కడ ఉన్న భారతీయులు వందేమాతరం, భారత మాతకి జై.. అనే నినాదాలతో స్వాగతించారు. అంతేకాకుండా పెద్దేత్తున్న భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు.…