ప్రధాని మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
36 మంది కొత్త ముఖాలు.. ఏడుగురికి ప్రమోషన్.. మోడీ 2.ఓ కేబినెట్‌లో ఈక్వేషన్స్ ఇవి..! కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ.. చివరి వరకు ఉత్కంఠ రేపింది. మొత్తం 43 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రాంతాలు, సామాజిక లెక్కలతో మోదీ తన కొత్త టీమ్‌ను ఎంపిక చేశారు. మొత్తం మందిలో 15 మందికి కేబినెట్ హోదా దక్కింది. మహారాష్ట్రకు చెందిన నారాయణ రాణెను మోడీ తన టీమ్‌లోకి తీసుకున్నారు. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌కి కేబినెట్ హోదా దక్కింది.…