కరోనా మహమ్మారి కారణంగా అనేక రాష్ట్రాల్లో పరీక్షలను రద్ధు చేస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్ధు చేస్తు వస్తున్నారు. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను రద్ధు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్ట్ లో పుదుచ్చేరి కూడా చేరింది. విద్యార్ధులకు