Home
Playing Xi
Playing Xi News
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
భారత్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుండగా, అరగంట ముందు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు తుది జట్టు (ప్లేయింగ్ ఎలెవన్) వివరాలపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ఇచ్చిన సంకేతాల ప్రకారం రోహిత్ శర్మ, కెప్టెన్ శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని తేలింది. యశస్వి జైస్వాల్ వేచి చూడక… -
Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
హరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. శీతాకాల వాతావరణంలో తొలి ఓవర్లలో పిచ్ సీమ్ బౌలర్లకు అనుకూలిస్తుందనే ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా వెల్లడించారు. తొలి మ్యాచ్‌లో ఎదురైన పిచ్ కంటే ఈరోజు గ్రౌండ్ బ్యాటింగ్‌కు మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నా, ఆరంభంలో భారత వికెట్లను త్వరగా పడగొట్టడమే తమ వ్యూహమని ఆయన తెలిపారు. అంతేకాకుండా తమ జట్టులో ఎటువంటి మార్పులు… -
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్‌వాష్‌ను భారత్ తప్పించుకుంటుందా.?
ENG vs IND Playing XI: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. చివరి మ్యాచ్ లోనూ గెలిచి భారత్‌ను వైట్‌వాష్ చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో రంగంలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ నేడు (జూలై 11)… -
Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
Ind vs Eng Playing XI: భారత్–ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు (జూలై 9) బ్రిస్టల్ లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో, మూడో టీ20ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించి 2-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. బ్రిస్టల్‌లో గెలిస్తే సిరీస్‌ను 2-2తో సమం చేసే ఆశలు… -
IND vs ENG Playing XI: టీమిండియాకు చావో.. రేవో..! నేడే భారత్ – ఇంగ్లాండ్ మూడో టీ20..
IND vs ENG Playing XI: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా మంగళవారం నాటింగ్‌హామ్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకబడి ఉండటంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే టీమిండియా తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంది. సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండానే ముగిసింది. ఆ తర్వాత… -
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్‌పై కోచ్ సంచలన ప్రకటన..
Vaibhav Sooryavanshi- Sitanshu Kotak: ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో శుక్రవారం (జూన్ 26) జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీమిండియా ప్లేయింగ్-11లో చోటు దక్కించుకుంటాడా లేదా? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ సస్పెన్స్‌పై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మొదటిసారి నోరు విప్పారు. వైభవ్‌కు అంతర్జాతీయ క్రికెట్లో ఖచ్చితంగా అవకాశం వస్తుందని, అయితే కేవలం అతనితో అరంగేట్రం (డెబ్యూ) చేయించడం కోసం.. జట్టులో నిలకడగా… -
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఎ లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య అద్భుతమైన పోరు జరగనుంది. ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, బోర్డుపై మంచి పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడమే తమ వ్యూహమని ఆమె తెలిపింది. గత ప్రపంచకప్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ మ్యాచ్‌లో అడుగుపెడుతున్నట్లు… -
IND-W vs ENG-W: టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. ఈసారైనా భారత్ గెలిచేనా..?
IND-W vs ENG-W: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు టీమిండియా రెడీ అయింది. అయితే, మనం సెమీ ఫైనల్ కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచ్ ఫలితం భారత్ కు కీలకం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. -
MI vs DC: వరుస విజయాల ఢిల్లీని ముంబై ఇండియన్స్ ఆపగలదా? మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై
MI vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ కేపిటల్స్ (DC) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఇక మ్యాచ్ టాస్‌లో విజయం సాధించిన ఢిల్లీ కేపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సందర్బంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో టాస్ గెలిచి మేమే నిర్ణయం తీసుకున్నామని, ఈసారి ప్రత్యర్థి నిర్ణయం తీసుకోవడం వల్ల భిన్న అనుభూతి… -
SRH vs GT: ఈసారైనా గెలుస్తారా? టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ అర్షద్ ఖాన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జయదేవ్ ఉనద్కట్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చింది. ఇక గత 3 మ్యాచ్ లలో ఘోరంగా విఫలమైన సన్‌రైజర్స్…
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!