హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో దినేష్ తేజ్, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా “ప్లే బ్యాక్”. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ రావు పెద్దినేని నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ కళ్యాణ్, అశోక్ వర్ధన్, టిఎన్ఆర్, కార్తికేయ కృష్ణ మల్లాడి, మూర్తి, చక్రపాణి ఆనంద, ఐశ్వర్య లక్ష్మి, తాగుబోతు రమేష్, గౌతమ్ రాజు, దీప్తి, జెన్ విష్ణు తదితరులు నటిస్తున్నారు. కమ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం మార్చి…